ముగ్గురు సర్పంచుల చెక్ పవర్ రద్దు – ఎత్తం గ్రామ సర్పంచ్ సస్పెండ్

నాగర్ కర్నూల్: నిబంధనల ఉల్లంఘనపై కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సంచలన చర్యలు 1001181082.jpg

తీసుకున్నారు.మొలచింతలపల్లి, పెంట్లవెల్లి, కారుకొండ సర్పంచుల చెక్ పవర్ రద్దు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, అధికార దుర్వినియోగంపై చర్య.ఎత్తం గ్రామంలో నిధుల దుర్వినియోగంపై సర్పంచ్, ఉప సర్పంచ్ సస్పెండ్ చేశారు.ప్రభుత్వ నిధుల్లో పారదర్శకత పాటించాలని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు.

You may also like...