రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
- Youth Red Cross పిలుపుకు తక్షణ స్పందన - September 22, 2026
- రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి - September 22, 2026
- కల్వకుర్తి వేప చెట్టు గణేశుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి - September 22, 2026
వెల్దండ మండల రైతు వేదికలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రైతులకు రాయితీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. జాతీయ తినదగిన నూనెగింజల మిషన్ (National Mission on Oil Seeds) లో భాగంగా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఇటీవల ఆత్మ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన గోరి సుదర్శన్ రెడ్డిని ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సన్మానించారు.అదేవిధంగా వెల్దండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ కేంద్రాన్ని (S Kendra) ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల వ్యవసాయ అధికారులు, నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
