ముగ్గురు సర్పంచుల చెక్ పవర్ రద్దు – ఎత్తం గ్రామ సర్పంచ్ సస్పెండ్
- మానవత్వం చాటుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 16, 2026
- కంటోన్ పల్లి లో చేయూత పింఛన్ల ఆకస్మిక తనిఖీలు – రాష్ట్ర బృందం పరిశీలన - September 15, 2026
- శ్రీరాములు కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ అధినేత ఆర్థిక సహాయం - September 15, 2026
నాగర్ కర్నూల్: నిబంధనల ఉల్లంఘనపై కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సంచలన చర్యలు 
తీసుకున్నారు.మొలచింతలపల్లి, పెంట్లవెల్లి, కారుకొండ సర్పంచుల చెక్ పవర్ రద్దు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, అధికార దుర్వినియోగంపై చర్య.ఎత్తం గ్రామంలో నిధుల దుర్వినియోగంపై సర్పంచ్, ఉప సర్పంచ్ సస్పెండ్ చేశారు.ప్రభుత్వ నిధుల్లో పారదర్శకత పాటించాలని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు.
