గణేష్ నికి లడ్డూల సందడి

జనగామ: వినాయక చవితి సందర్భంగా స్వీట్స్‌ షాపులు, హోటళ్లలో లడ్డూల తయారీ జోరుగా కొనసాగుతోంది. రెండు కిలోల నుంచి 25 కిలోల వరకు భారీ లడ్డూలను ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో పాటు ప్రైవేట్‌ విక్రయాల కోసం సిద్ధం చేస్తున్నారు.బొజ్జ గణపయ్య చేతిలో లడ్డూ పెట్టడం ఆనవాయితీగా వస్తుండటంతో గణేష్‌ నవరాత్రుల్లో వీటికి ప్రత్యేక డిమాండ్‌ నెలకొంది. దీంతో స్వీట్స్‌ షాపులు, హోటళ్ల నిర్వాహకులు పెద్దఎత్తున లడ్డూలను తయారు చేస్తున్నారు

You may also like...