గణేష్ నికి లడ్డూల సందడి
- జనగామలో మానవత్వం చాటిన ట్రాఫిక్ పోలీసులు - September 13, 2026
- జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బందికి వైద్య శిబిరం - September 13, 2026
- గణేష్ నికి లడ్డూల సందడి - September 13, 2026
జనగామ: వినాయక చవితి సందర్భంగా స్వీట్స్ షాపులు, హోటళ్లలో లడ్డూల తయారీ జోరుగా కొనసాగుతోంది. రెండు కిలోల నుంచి 25 కిలోల వరకు భారీ లడ్డూలను ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో పాటు ప్రైవేట్ విక్రయాల కోసం సిద్ధం చేస్తున్నారు.బొజ్జ గణపయ్య చేతిలో లడ్డూ పెట్టడం ఆనవాయితీగా వస్తుండటంతో గణేష్ నవరాత్రుల్లో వీటికి ప్రత్యేక డిమాండ్ నెలకొంది. దీంతో స్వీట్స్ షాపులు, హోటళ్ల నిర్వాహకులు పెద్దఎత్తున లడ్డూలను తయారు చేస్తున్నారు
