ఆలయ నిర్మాణానికి అండగా నిలిచిన శృతి దంపతులు..రూ. లక్ష విరాళం
- బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ - October 15, 2026
- డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా - October 15, 2026
- ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు - October 15, 2026

వెల్దండ:వెల్దండ మండలంలోని చెరుకూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీ శివాలయ, ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణానికి యెడ్ల శృతి (మున్నీ), ఆమె భర్త యెడ్ల ప్రభాకర్ రెడ్డి రూ.50 వేల విరాళాన్ని అందజేశారు.గోలి నర్సింహా రెడ్డి కుమార్తె అయిన శృతి దంపతులు భక్తిశ్రద్ధలతో ఈ విరాళాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో గోలి గోవర్ధన్ రెడ్డి, గోలి విష్ణువర్ధన్ రెడ్డి, అల్లె సందీప్ పాల్గొన్నారు. దేవాలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు గ్రామస్థులు, దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరమేశ్వరుని ఆశీస్సులతో వారి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
