పోతె పల్లిలో ఎస్ఐఆర్ పై ప్రత్యేక గ్రామ సభ

*వెల్దండ సెప్టెంబర్ 07:* పోతేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ఈ నెల 8న ఎస్ఐఆర్ పై గ్రామసభ జరుగుతుందని సర్పంచ్ తగుళ్ల కొండలు యాదవ్ తెలిపారు.మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ హాజరవుతారని చెప్పారు.సర్పంచ్ కొండలు యాదవ్ అధ్యక్షతన గ్రామసభ జరుగుతుందన్నారు.ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.

నోటీసులు అందుకున్న ప్రజలు పత్రాలతో హాజరు కావాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి, జీపీఓ సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు.

You may also like...