మన జుక్కల్

Dubbaka Srinivas
Latest posts by Dubbaka Srinivas (see all)

కామారెడ్డి జిల్లా జుక్కల్ పచ్చని పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి రమణీయతతో చూపరులను ఆకట్టుకునే మన జుక్కల్ మండలం సవర్గావ్ గ్రామం.

ఈ గ్రామ పరిసరాల్లో ఉన్న చారిత్రక ప్రాధాన్యత కలిగిన కౌలాస్ నాలా ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. ప్రకృతి అందాలతో పాటు నీటి వనరులతో అలరారుతున్న ఈ ప్రాంతంలోని అందమైన దృశ్యాలను మా వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాం.
ప్రతి దృశ్యంలో ఓ అందం.. ప్రతి అడుగులో ఓ అనుభూతి.. మన ప్రాంత ప్రకృతి సంపదను చూసి గర్వపడాల్సిందే!
మన ఊరు.. మన ప్రకృతి.. మన జుక్కల్.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...