రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో 11వ వార్డులో మల్టీ స్టార్ గల్లీ గణేష్ 14 నిమర్జన ఉత్సవాలు భాగంగా జీరో కాస్ట్ తో ఫ్రీగా లడ్డు వేలంపాట వేయడం జరిగింది అందులో 37 యూత్ లు చిట్టీలు వేసి పాల్గొనగా లక్కీ డ్రా తీయగా అందులో ఆది హిందు దళ్ యూత్ అదృష్టం కలిగి ఆ స్వామి ఆశీర్వాదంతో ఆది హిందూ దళ్ యూత్ కు లడ్డు లక్కిరాలు రావడం జరిగింది ఈ సందర్భంగా ఆ స్వామి దీవెనలు మా గ్రామం పై ఎల్లవేళలా ఉండాలని అలాగే కమిటీ సభ్యులు మునుముందు ఎలాంటి కార్యక్రమాలు ఉత్సాహంగా చేయాలని ఆనందంతో ఆది హిందువుల కమిటీ సభ్యులు దుబ్బాక శ్రీనివాస్ రోడ్డలింగం తదితరులు తెలియజేశారు అదేవిధంగా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. విశేషమేమిటంటే ఇండివిజువల్ గా ఇంకొక్క లడ్డుకు చిట్టీలు వేయగా అందులో దాదాపుగా 300 చిట్టీలు అందులో కూడా ఒకే వర్గానికి చెందిన లక్కీ డ్రా ద్వారా లడ్డు వెళ్లడం చాలా అదృష్టంగా స్వామి ఆశీస్సులతో అందుకున్నామని సంతోషాన్ని తెలియజేశారు.
