రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) ఇంటి పెద్ద దిక్కు ఇందిరమ్మ బీమా పథకం…
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇందిరమ్మ బీమా పథకాన్ని దరఖాస్తులు స్వీకరిస్తూ అధికారులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అయితే ఇట్టి బీమా విషయంలో ఇంటిలో పెద్దవారికి ఇందిరమ్మ బీమా ఐదు లక్షల రూపాయలు వర్తించే విధంగా వారికి నామిని వారి కుటుంబ సభ్యులను ఎంచుకునే విధంగా ఉండే విధంగా ఈ పథకాన్ని రూపుదిద్దుతూ కార్యచరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో సంబంధిత పంచాయతీ సెక్రెటరీటీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వాడు మెంబర్లు పాలకవర్గం మరియు అన్ని పార్టీల అధ్యక్షులు కార్యకర్తలు, మాందాపూర్ గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.