ఎర్రపహాడ్ శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్
- ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత - November 6, 2026
- తాడ్వాయిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్ - November 6, 2026
- తాడ్వాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం - November 6, 2026
తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ శివారులోని దేమే గేట్ సమీప అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని తాడ్వాయి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.31,840 నగదు, ఏడు సెల్ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు, 52 పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాడ్వాయి ఎస్ఐ నరేశ్ తెలిపారు.
