మాదాపూర్ గ్రామంలో 14 రోజుల మట్టి స్టార్ గల్లి గణేష్ నిమర్జన వేడుకల ఉత్సవాల్లో….
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో మల్టీ స్టార్ గల్లి గణేష్ 14 రోజుల నిమజ్జన ఉత్సవాల్లో “0” విలువతో లడ్డును లక్కీ డ్రా తీయడం జరిగింది అందులో 37 యూతులకు ఒక లడ్డును లక్కీ డ్రా తీయగా ఆది హిందువు దళ్ అదృష్టం వరించింది. అదేవిధంగా ఇండివిజువల్ గా గ్రామం మొత్తానికి ఒక లడ్డును “0” విలువతో లక్కీ డ్రా తీయడం జరిగింది అయితే ఈ రెండింటిలో ఒకే వర్గానికి చెందిన ఆది హిందు…
