కేటీఆర్ తో ఉప్పల భేటీ.. బాకీ కార్డుల ధర్నాపై ప్రశంస
- తండ్రి మరణంతో కోల్పోయిన పెద్ద దిక్కు.. రూ. 57 వేలితో అండగా నిలిచిన గ్రామస్తులు - September 28, 2026
- కృష్ణ జింకల అక్రమ వేట – తొమ్మిది మంది అరెస్టు.! - September 28, 2026
- నాగర్ కర్నూల్ లో ప్రజావాణికి 51 ఫిర్యాదులు - September 28, 2026

కల్వకుర్తి : భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావును రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా కేటీఆర్ ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి నియోజకవర్గం లో బాకీ కార్డుల ప్రోగ్రాం బాగా చేశారని, అభినందించడం జరిగిందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించడం జరిగిందని తెలిపారు.
