మాదాపూర్ గ్రామంలో 14 రోజుల మట్టి స్టార్ గల్లి గణేష్ నిమర్జన వేడుకల ఉత్సవాల్లో….
- మాదాపూర్ గ్రామంలో 14 రోజుల మట్టి స్టార్ గల్లి గణేష్ నిమర్జన వేడుకల ఉత్సవాల్లో…. - September 28, 2026
- మల్టీ స్టార్ గల్లీ గణేష్ లడ్డు లక్కీ డ్రా లో ఆది హిందూ దళ్ అదృష్టం… - September 28, 2026
- మల్టీ స్టార్ గల్లీ గణేష్ లడ్డు లక్కీ డ్రా లో శివనూర్ రంజిత్ అదృష్టం… - September 28, 2026
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో మల్టీ స్టార్ గల్లి గణేష్ 14 రోజుల నిమజ్జన ఉత్సవాల్లో “0” విలువతో లడ్డును లక్కీ డ్రా తీయడం జరిగింది అందులో 37 యూతులకు ఒక లడ్డును లక్కీ డ్రా తీయగా ఆది హిందువు దళ్ అదృష్టం వరించింది. అదేవిధంగా ఇండివిజువల్ గా గ్రామం మొత్తానికి ఒక లడ్డును “0” విలువతో లక్కీ డ్రా తీయడం జరిగింది అయితే ఈ రెండింటిలో ఒకే వర్గానికి చెందిన ఆది హిందు దళ్ యూత్ కు మరియు శివనూరి రంజిత్ ఇండివిజువల్ గా 300 పేలరులో శివనూర్ రంజిత్ కు లక్కీ డ్రా లో విజయం వరించిందని ఆది హిందూ దళ్ సభ్యులు మల్టీ స్టార్ గల్లీ గణేష్ కమిటీ సభ్యులను శాలువతో చిరు సన్మానం చేశారు ఈ ఆనందంలో ఆ స్వామి బొజ్జ గణపయ్య దీవెనలు మన అందరిపై ఎల్లప్పుడూ ఇదే విధంగా కొనసాగుతూ ఉండాలని కోరుకున్నారు.
