హజ్‌యాత్రికుల కోసం ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్లు.
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

హజ్‌యాత్రికుల కోసం ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్లు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి హజ్ వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి స్నేహజ తెలిపారు.సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయంలో డిసెంబర్ 13, 15, 18 తేదీలలో ప్రత్యేక కౌంటర్‌లు అందుబాటులో ఉంటాయని హజ్ యాత్రికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా పంపించిన పాస్‌పోర్టు దరఖాస్తులు మాత్రమే ఈ కౌంటర్‌లలో పరిశీలిస్తారని తెలిపారు.
