నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి : సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళి
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి : సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళి జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 25 : లోవోల్టేజీ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళి డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం కట్టంగూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో…
