ఆమనగల్లు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు స్థల పరిశీలన
- ఆమనగల్లు పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు స్థల పరిశీలన - October 25, 2026
- ఇందిరమ్మ ఇళ్లపై సర్పంచుల వాగ్వివాదం.. జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే - October 25, 2026
- పట్టభద్రులంతా ఓటు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి.. శ్రీనివాస్ చారి - October 24, 2026

ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం,వాహనాల రాకపోకల నియంత్రణ,ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సంబంధిత అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరిచేందుకు,ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
