Category: మేడ్చల్-మల్కాజ్‌గిరి

నకిలీ ఫోన్లు నకిలీ వాచీల విక్రయత అరెస్ట్

నకిలీ ఐఫోన్లు, ఆపిల్ వాచీల విక్రయం.. నిందితుడి అరెస్ట్ హైదరాబాద్,  ఒరిజినల్ ఆపిల్ ఉత్పత్తులుగా నమ్మించి నకిలీ ఐఫోన్లు, ఆపిల్ వాచీలు, ఇయర్‌బడ్స్ విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 1267/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అల్తమాష్ (26)ను నవంబర్ 7న అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు ఐఫోన్లు (ఒకటి నకిలీ),…

సున్నం చెరువు అభివృద్ధి పనుల పరిశీలన

సున్నం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన బండి రమేష్కూకట్‌పల్లి, నవంబర్ 7: కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని సున్నం చెరువు అభివృద్ధి పనులను టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ శనివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గాయత్రి నగర్ డివిజన్ అధ్యక్షుడు మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. చెరువు స్థలాన్ని…

సంస్మరణ సభకు బిఎస్పి నాయకులకు

దోరపల్లి రమేష్ సేవలు చిరస్మరణీయం.. సంస్మరణ సభకు బీఎస్పీ నాయకులకు ఆహ్వానం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కోసం తన జీవితాంతం అంకితభావంతో పనిచేసిన నిజమైన, నిఖార్సైన నాయకుడు దివంగత దోరపల్లి రమేష్ గారి సంస్మరణ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు, సహచరులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని బీఎస్పీ సికింద్రాబాద్ అధ్యక్షుడు సొంటె శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా దోరపల్లి రమేష్ గారితో తమకున్న అనుబంధాన్ని, ఆయన పార్టీ కోసం…

కోటి దీపోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

కోటి దీపోత్సవ ఆహ్వాన పత్రిక అందజేతకుత్బుల్లాపూర్, గాజులరామారం డివిజన్‌లో నిర్వహించనున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను గాజులరామారం డివిజన్ మాజీ కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్ రావుల శేషగిరి గారికి నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆహ్వానించారు. సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు భక్తిభావాన్ని, సామాజిక ఐక్యతను చాటిచెబుతాయని పేర్కొన్నారు.

కోటి దీపోత్సవ ఆహ్వాన పత్రిక

కోటి దీపోత్సవ ఆహ్వాన పత్రిక అందజేతకుత్బుల్లాపూర్, గాజులరామారం డివిజన్‌లో నిర్వహించనున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను గాజులరామారం డివిజన్ మాజీ కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్ రావుల శేషగిరి గారికి నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆహ్వానించారు. సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు భక్తిభావాన్ని, సామాజిక ఐక్యతను చాటిచెబుతాయని పేర్కొన్నారు.

మహా సదర్ సమ్మేళనంలో ముద్దం నర్సింహ

ఓల్డ్ బోయిన్‌పల్లి యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 9న నిర్వహించనున్న మహా సదర్ సమ్మేళనం కార్యక్రమానికి ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ గారిని సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సదర్ సమ్మేళనం ఆహ్వాన పత్రాన్ని అందజేసి, కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమం నవంబర్ 9, 2026 సోమవారం సాయంత్రం 6 గంటలకు ఓల్డ్ బోయిన్‌పల్లి ఎక్స్ రోడ్ లో నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమంలో నందు యాదవ్, నర్సింహ యాదవ్,…

అబ్దుల్లాపూర్‌మెట్‌లో నకిలీ నోట్ల కలకలం

జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద పోలీసులు భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను తరలిస్తున్న ముఠా నుంచి సుమారు రూ.6.7 కోట్ల విలువైన నోట్లను పట్టుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులు ఎక్కడి...

ఎమ్మెల్సీ ఓటుకు 6నే ఆఖరి గడువు

జ్ఞాన తెలంగాణ, స్టేట్ బ్యూరో: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే పట్టభద్రులకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం కీలక సూచన చేసింది. ఓటరు నమోదుకు నవంబర్‌ 6వ తేదీనే చివరి గడువు కావడంతో అర్హులైన పట్టభద్రులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి...

ప్రభుత్వ భూమిలో మైసా కన్స్ట్రక్షన్ అక్రమ రహదారి?

జ్ఞాన తెలంగాణ,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి, జూన్ 24:పేట్ బషీర్‌బాద్ పరిధిలోని సర్వే నంబర్ 23లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని మైసా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుకు అప్రోచ్ రోడ్డుగా వినియోగిస్తున్నారనే అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్...

యువతి ఆత్మహత్య

జ్ఞాన తెలంగాణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి నవంబర్ 21 : ఆరోగ్య సమస్యలు మరియు పెళ్లి కావడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుంటి నిరోషా తండ్రి వెంకటయ్య...