Category: తెలంగాణ

కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించే ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లతో చేరుకొని, మధ్యాహ్నం 3 గంటల...

స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెకానిక్ శిక్షణ

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:1 స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉచిత ద్విచక్ర వాహనాల టెక్నీషియన్ / ఆటో సర్వీస్ శిక్షణ కోర్సు నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం 27 జనవరి 2026...

శంకర్‌పల్లి పురపాలక సంఘం: 40 నామినేషన్లు స్వీకరణ

శంకర్‌పల్లి పురపాలక సంఘ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేడు అనగా 29 జనవరి 2026 తేదీన శాంతియుతంగా, సజావుగా ముగిసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ నామినేషన్ల...

శంకర్‌పల్లి మున్సిపాలిటీలో నామినేషన్ల సందడి

తొలి రోజే 8 నామినేషన్లు దాఖలు మున్సిపల్ ఎన్నికలు–2026కు సంబంధించి శంకర్‌పల్లి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల నోటీసును శంకర్‌పల్లి మున్సిపల్ రిటర్నింగ్ అధికారులు (ROs) మరియు మున్సిపల్ కమిషనర్ విడుదల చేయడంతో, నామినేషన్ల స్వీకరణకు మార్గం సుగమమైంది. నోటీసు విడుదలైన తొలి రోజే...

మిషన్ భగీరథ నీళ్లు రాక గ్రామస్తుల ఆందోళన

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలో గత కొన్ని నెలల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాక గ్రామప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉండే చేతి పంపుల దగ్గర గంటల తరబడి వరుసలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కూలీ, నాలి...

శంకర్‌పల్లి మండలంలో అక్రమ మద్యం వ్యాపారం- సమాజాన్ని కుదిపేస్తున్న మౌన విషం

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండలంలో అక్రమ మద్యం అమ్మకాలు హద్దులు దాటి సామాజిక సమస్యగా మారుతున్నాయి. నిన్న జరిగిన ఘటనలు ఈ అక్రమ వ్యాపారం ఎంత లోతుగా, వ్యవస్థబద్ధంగా కొనసాగుతుందో స్పష్టంగా చూపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ఎప్పటికప్పుడు...

శంకర్‌పల్లి మండలంలో విపరీతంగా వ్యాపిస్తున్న అక్రమ వ్యాపారం

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:శంకర్‌పల్లి మండలంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్థానికంగా ఉన్న చిన్న-పెద్ద హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ వ్యాపారం రోజు రోజుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య అవసరాల కోసం తప్పనిసరిగా ఉపయోగించాల్సిన కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ స్థానంలో, కొందరు హోటల్ నిర్వాహకులు నిర్బంధం...

ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,షాబాద్, జనవరి 26:షాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం చైర్మన్ చిల్కమర్రి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించి, వారికి బహుమతులు ప్రధానం చేశారు....

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ జిల్లా అవార్డు అందుకున్న పీల్డ్ అసిస్టెంట్ నర్సింలు పర్వేద గ్రామం వాసి

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పర్వేద గ్రామం ఉత్తమ జిల్లా అవార్డును అందుకుంది. సోమవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయగా, గ్రామాభివృద్ధి, ప్రజాసేవ, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, పారదర్శక పాలన వంటి...

చీమలదారి గ్రామ పంచాయతీలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,మోమిన్‌పేట్ మండలం ప్రతినిధి,జనవరి 26 :మోమిన్‌పేట్ మండలం చీమలదారి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎల్ల కొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతపై...