పాడి పశువులకు ఉచిత వైద్య శిబిరం.. గర్భకోశ వ్యాధులకు చికిత్స
- కౌన్సిలర్‌కు అండగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి - October 19, 2026
- దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. బీజేపీ నూతన బాధ్యులకు సన్మానం - October 19, 2026
- కల్వకుర్తి వాసవి దేవాలయానికి ఉప్పల వెంకటేష్ రాక - October 19, 2026

కల్వకుర్తి అక్టోబర్ 17:వెల్దండ మండలం కేస్లీ తండా గ్రామంలో శనివారం పాడి పశువుల గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మేఘావత్ శ్రీను, పశువైద్యాధికారిణి డాక్టర్ వనజకుమారి ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి.ఈ శిబిరంలో పాడి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, గర్భకోశ వ్యాధులకు చికిత్స అందించారు. కార్యక్రమంలో పాడి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది నరేష్‌రెడ్డి, జేవీఓ నరసింహ, వీఏలు ఆంజనేయులు, శ్రీనివాసులు, ఓఎస్‌లు,గోపాలమిత్రులు బాలయ్య, సాయిబాబా, విజేందర్ తదితరులు పాల్గొన్నారు.
