Category: తెలంగాణ

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

షాద్‌నగర్ నెహ్రూ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) బుధవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.చట్టాన్‌పల్లి రైల్వే గేట్ సమీపంలోని మటన్ షాపులో విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి నవీన్ కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి...

పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ భరోసా.. ఎమ్మెల్యే కసిరెడ్డి

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 25: పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ భరోసాగా ఉంటుందని కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద ప్రజల ఆరోగ్యమే తమ ప్రభుత్వ లక్ష్యమని,...

డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చేవెళ్లలో రేపు కీలక సమావేశం

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (DCC) నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కర్ణాటక ఎమ్మెల్సీ, AICC కార్యదర్శి శ్రీ పి.వి. మోహన్‌ అబ్జర్వర్‌గా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను...

మోకిలలో ఘనంగా వనమహోత్సవం

రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సింహ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్...

NEHS మార్గదర్శకాలు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (EHCT) ఆధ్వర్యంలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం (New Employees Health Scheme–NEHS) అమలుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ప్రభుత్వ సేవల్లో నూతనంగా చేరే ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్య...

ఘనంగా జననేత దశరథ్ జన్మదిన వేడుకలు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 20: కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల మాజీ జెడ్పిటిసి, రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరత్ నాయక్ జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్...

కాంగ్రెస్‌లో తిరుగుబాటు స్వరం..రేవంత్‌పై సుస్మిత ఫైర్!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో చాలాకాలంగా రగులుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ రణరంగంగా మారుతున్నాయి. జిల్లాకో వర్గం.. నియోజకవర్గానికో ఆధిపత్య పోరు అన్న చందంగా పార్టీలో అసంతృప్తి అగ్గిరాజుకుంటోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మధ్య బహిరంగ విమర్శల నుంచి మొదలైన...

పోలీసుల చేతిలో చట్టం..విద్యార్థులపై ఖాకీ కర్కశత్వం!

పోలీసుల చేతిలో చట్టం..విద్యార్థులపై ఖాకీ కర్కశత్వం!

జ్ఞానతెలంగాణ,మహబూబాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై ఓ పోలీసు అధికారి వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో...

సరిత తిరుపతయ్యకు జన్వాడ మాజీ సర్పంచ్ వివాహ ఆహ్వానం

జన్వాడ మాజీ సర్పంచ్ గౌడి చర్ల లలిత నర్సింహా తన కుమార్తె వివాహానికి తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్యను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆహ్వానాన్ని స్వీకరించిన సరిత తిరుపతయ్య, నూతన వధూవరులకు ముందస్తుగా శుభాకాంక్షలు...