పెద్దామడూర్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఐ భరత్ సుమన్ - October 19, 2026
- పెద్దామడూర్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు - October 19, 2026
- తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ: ఎర్రబెల్లి - October 19, 2026

దేవరుప్పుల మండలం పెద్దామడూర్ గ్రామంలో ఏడో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు 100 డప్పులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దావెరా అనిల్, గ్రామ శాఖ అధ్యక్షుడు గనుపాక నరసయ్య, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
