మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భేటీ
జుక్కల్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చర్యలు చేపట్టారు.ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే.. నియోజకవర్గంలోని పలు రహదారి అభివృద్ధి పనులపై చర్చించారు.ప్రధానంగా రూ.63.41 కోట్ల అంచనా...
