కంటోన్మెంట్‌లోనే తుపాకులు ఎత్తుకెళ్లారు.
కంటోన్మెంట్‌లో మిలిటరీ స్థావరంలోకి చొరబడి దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లే పరిస్థితి రావడం రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మిలిటరీ స్థావరానికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల భద్రతకు ప్రభుత్వం ఏం హామీ ఇస్తుందని ప్రశ్నించారు. ఇంతకంటే హీనమైన...
