Category: తెలంగాణ

తలకొండపల్లి లో గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్టు

కల్వకుర్తి సెప్టెంబర్ 04: తలకొండపల్లి బస్టాండ్ వద్ద గంజాయి సరఫరా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు తలకొండపల్లి ఎస్సై కె. శేఖర్ మరియు పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించి విచారించగా అతని వద్ద 1 కిలో 245 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. హైదరాబాద్ మంగళ్‌హాట్‌కు చెందిన రాజన్ సింగ్ (47) గా గుర్తించి అతని వద్ద నుండి 1 కిలో 245 గ్రాముల గంజాయిని మరియు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని అతనిపై…

మాజీ గవర్నర్ సుశీల్ కుమార్ షిండేతో శ్రీనివాస్ గౌడ్

కల్వకుర్తి సెప్టెంబర్ 04 : వెల్దండ మండలం పెద్దా పూర్ గ్రామానికి చెందిన ప్రముఖ సంఘ కాంట్రాక్టర్ కమ్మగొని శ్రీనివాస్ గౌడ్ ముంబైలో మాజీ హోం మంత్రి, మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేను మర్యాదపూర్వకంగా ప్రత్యక్షంగా కలసి వారికి 86వ జన్మదిన శుభాకాంక్షలు మరియు ఆత్మీయ అభినందనలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మాజీ రక్షణ మంత్రిగా మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్‌గా ప్రజా జీవితంలోనూ,దేశ సేవలోనూ…

తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం

కల్వకుర్తి సెప్టెంబర్ 04: రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల కేంద్రంలో శుక్రవారం మూడో రోజు వంటావార్పు కార్యక్రమం మండల బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్ పర్సన్ రజిని,మాజీ జెడ్పిటీసిలు డాక్టర్ విజితా రెడ్డి, జర్పుల దశరథ నాయక్,...

యూత్ డిక్లరేషన్ ర్యాలీని జయప్రదం చేయండి.. గోలి

కల్వకుర్తి సెప్టెంబర్ 04: కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో యూత్ డిక్లరేషన్, ఫీజు రియంబర్స్మెంట్ , జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని ఈనెల 5న శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించు భారీ ర్యాలీని జయప్రదం చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ...

ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు టాస్క్ సిఓఓ రూ. లక్ష విరాళం

చారకొండ మండలం,జేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దొడ్లపల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఈధమ్మ తల్లి, మాంధాతల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన...

ప్రజా ప్రభుత్వం కాదు ” దగా ప్రభుత్వం”

Source :యు.వంశీ, శంకర్ పల్లి:628-110-9673: శంకర్ పల్లి మండల కేంద్రంలోనీ ఇంద్రారెడ్డి ప్రధాన చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున మహిళలతో కలిసి శంకర్ పల్లి మండల బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు గండిచర్ల గోవర్దన్ రెడ్డి మరియు మున్సిపల్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు (సొసైటీ చైర్మన్) బద్దం శశిధర్...

కేటీఆర్ చేతుల మీదుగా నూతన పాట ఆవిష్కరణ.!

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగాగోలి శ్రీనివాస్ రెడ్డి నిర్మాతగా సింగం విజయ్ గౌడ్ రచనలో రూపొందిన నూతన పాటను కేటీఆర్ చేతుల మీదుగా ఘనంగా...

అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో “చందిప్ప”గ్రామంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు….

శంకర్ పల్లి మండల కేంద్రంలోనీ చందిప్ప గ్రామంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించారు.తమ తమ చిన్నారులను శ్రీ కృష్ణుడు గోపికమ్మ వేష ధారణలో ముస్తాబు చేసి భక్తి శ్రద్ధలో మునిగిపోయారు. శ్రీ కృష్ణా ఉట్టి కొట్టే ఉత్సవాలను వీధి...

తక్షశిల పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కల్వకుర్తి :వెల్దండ మండల కేంద్రంలోని తక్షశిల హైస్కూల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ముందస్తు వేడుకలను పాఠశాల కరస్పాండెంట్ శేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.సుమారుగా 120 మందికి పైగా చిన్నారులు వేషధారణలో పాల్గొని అలరించారు.ఈ సందర్భంగా ఎల్కేజీ,యూకేజీ చిన్నారులు శ్రీకృష్ణుని,గోపికల వేషధారణతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన...

సెప్టెంబర్‌ 10న చలో హైదరాబాద్‌..!కొంగరకలాన్‌లో పోస్టర్‌ ఆవిష్కరణ

కొంగరకలాన్‌ IDOCలో TGEJAC రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఛైర్మన్‌ ఊటు యశ్వంత్‌, కన్వీనర్‌ డా. రామారావు మాట్లాడుతూ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, నాలుగో తరగతి ఉద్యోగులు, కార్మికులు పెద్ద...