ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న బిజెపి: డిసిసి ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్
వెల్దండ: ఎన్నికల కమిషన్ ముసుగులో ఓట్ల తొలగింపుతో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దిశ కమిటీ సభ్యుడు ఎం. మోతీలాల్ నాయక్ ఆరోపించారు. మంగళవారం వెల్దండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.దళిత, ఆదివాసీ, బలహీన, మైనార్టీ వర్గాల ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఓటు హక్కు, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘ఓటు బచావో–దేశ్ బచావో’ కార్యక్రమాన్ని…
