మృతుడి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ అధినేత ఆర్థిక చేయూత
- బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన నాయకులు - October 6, 2026
- మృతుడి కుటుంబానికి ఉప్పల ఆపన్న హస్తం - October 6, 2026
- మృతుడి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ అధినేత ఆర్థిక చేయూత - October 6, 2026

వెల్దండ :వెల్దండ మండలంలోని పోచమ్మ గడ్డ తండా రెడ్యా నాయక్ అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయాన్ని గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ రూ.3 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా గ్రామ సర్పంచ్ మహిపాల్ నాయక్ రూ.2 వేల రూపాయలు మొత్తం రూ.5 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహిపాల్ నాయక్.,శ్రీరామ్ జయరాం మున్నా గోప్య పాండు చందర్, బీఆర్ఎస్ పార్టీ
యువకులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
