రిపోర్టర్, జనగాం | 9701479393
Latest posts by Naresh Mashetti
(see all)
మన కుటుంబమే మనకు ముఖ్యమని భావించే మనకు, ప్రతి కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించి ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులు నిజమైన సేవామూర్తులు.ఏ కుటుంబానికి ఆపద వచ్చినా ఆపన్నులకు అండగా నిలిచి, కష్టకాలంలో ధైర్యాన్ని నింపుతూ, ప్రజలకు రక్షణ కవచంలా నిలిచే పోలీసులు సమాజానికి భరోసా. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు నిరంతరం విధులు నిర్వహించే వారి సేవలు వెలకట్టలేనివి.విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ధైర్యసాహసాలు, సేవలు, త్యాగాలు చిరస్మరణీయం. వారి త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకం.దేశం కోసం ప్రాణాలర్పించిన వీర పోలీస్ అమరవీరులకు హృదయపూర్వక నివాళుల.