బిఆర్ఎస్ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా గారు
- జనగామ బీరప్పగడ్డలో అంగరంగ వైభవంగా దుర్గమ్మ నిమజ్జనం - October 22, 2026
- చిన్న రాంచర్లలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి - October 22, 2026
- పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు - October 22, 2026
బచ్చన్నపేట మండలం చిన్న రాంచర్ల గ్రామానికి చెందిన గ్రామ శాఖ అధ్యక్షు డు దాసరి కర్ణాకర్ రెడ్డి సోదరుడు దాస రి కమలాకర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వ ర్ రెడ్డి గారు బుధవారం గ్రామానికి చేరుకుని, కమలాకర్ రెడ్డి చిత్ర పటా నికి పూలమాల వేసి నివాళులర్పించా రు.ఈ సందర్భంగా కమలాకర్ రెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతు డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
