కార్తీక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి - November 25, 2026
- కరడ్పల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తల సమావేశం - November 25, 2026
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ - November 24, 2026
తాడ్వాయి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాతాజీ ఆశ్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమ అర్చకులు, ట్రస్టు సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
