కరడ్పల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తల సమావేశం
- కరడ్పల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తల సమావేశం - November 25, 2026
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ - November 24, 2026
- కపిల్స్ కిచెన్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రి, మాజీఎమ్మెల్యే - November 24, 2026
భారతీయ జనతా పార్టీ తాడ్వాయి మండల శాఖ అధ్యక్షులు శ్రీ యెల్మ సంతోష్ రెడ్డి గారి అధ్యక్షతన కరడ్పల్లి గ్రామంలో నిన్న రాత్రి బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో వివిధ మోర్చాల కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు, బీజేపీ కరడ్పల్లి గ్రామ అధ్యక్షులుగా శ్రీ మహిపాల్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
