కపిల్స్ కిచెన్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రి, మాజీఎమ్మెల్యే
- కరడ్‌పల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తల సమావేశం - November 25, 2026
- ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ - November 24, 2026
- కపిల్స్ కిచెన్ ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రి, మాజీఎమ్మెల్యే - November 24, 2026
కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో తాడ్వాయి మాజీ సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ‘కపిల్స్ కిచెన్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కిచెన్‌ను ప్రారంభించి యజమాని కపిల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
