రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
మాజీ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీపీ హోదాలో సేవలందించి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) పొందిన డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవ, విద్యా రంగంలో తనదైన ముద్ర వేసి, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.ఈ సందర్భంగా జ్ఞాన తెలంగాణ బాన్సువాడ ప్రతినిధి కే. రాథోడ్ పెర్మల్ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.