మోమిన్ పేట్ లో భారీ పొగమంచు
- మోమిన్ పేట్ లో భారీ పొగమంచు - November 22, 2026
- ప్రజల వద్దకు బ్యాంకింగ్ సేవలు - November 21, 2026
- బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి - November 18, 2026
తెల్లవారి జామునుంచి మోమిన్ పేట్ నుండి శంకర్ పల్లి వెళ్ళే రహదారిలో భారీగా పొగమంచు కురుస్తుండటం తో ఉద్యోగస్తులకు, రైతులకు , రోజు వారి కూలీలకు , వాహన దారులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పొగమంచు దుప్పటిలాగ కమ్ముకోవడం తో వాహన దారులు లైట్లు వేసుకొని పోవాల్సి వచ్చింది. వాహన దారులు వారికివరే చెప్పుకుంటూ కొంచెం అజాగ్రత్తగా ప్రయాణించిన యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది . ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వెళ్లాలని పలువురు సూచిస్తున్నారు.

