హైదరాబాద్‌కు చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్‌చార్జ్ బీఎం సందీప్

హైదరాబాద్‌కు చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్‌చార్జ్ బీఎం సందీప్1001387190.jpg

కల్వకుర్తి నవంబర్ 22 : తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్‌చార్జ్ బీఎం సందీప్ హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, ఎస్‌ఎస్‌ఏ జాతీయ ఇన్‌చార్జ్ వంశీచంద్ రెడ్డి విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు.

You may also like...