పోతేపల్లి బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యేకు వినతి
- ఆధార్ కార్డులో పేరు తప్పు.. సరిచేయాలని ఉద్యోగి విజ్ఞప్తి.! - November 23, 2026
- నిరుద్యోగుల ఆశలకు ఊపిరి.. సుంకిరెడ్డి జాబ్ డ్రైవ్ భరోసా.! - November 23, 2026
- ప్రతి కుటుంబానికి బీమా భరోసా కల్పించడమే లక్ష్యం: సర్పంచ్ వెంకటయ్య - November 23, 2026
వెల్దండ: గుండాల నుంచి పోతేపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు అల్లం తోట బావి తండాలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.వినతిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, వెంటనే కాంట్రాక్టర్ను పిలిపించి పనులు చేపట్టాలని సూచించినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి బాణావత్ శంకర్ నాయక్, అల్లం తోట బావి తండా సర్పంచ్ సరోజ, అరుణ్ కుమార్ నాయక్ పాల్గొన్నారు.
