గణనాథుడి స్వాగతానికి సిద్ధమైన మండపాలు
- గణనాథుడి స్వాగతానికి సిద్ధమైన మండపాలు - September 13, 2026
- లబ్ధిదారుల ఇంటికే స్మార్ట్ రేషన్ కార్డులు - September 13, 2026
- చిలుకూరి కొండమ్మ గారి భౌతికదేహానికి నివాళులు అర్పించి కుటుంబానికి పరామర్శ - September 13, 2026
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో వినాయక మండపాల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. యువత ఆధ్వర్యంలో మండపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ, విద్యుత్ దీపాలంకరణలు, అలంకరణ పనులు చేపడుతున్నారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠకు అవసరమైన ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేస్తున్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించేందుకు యువత ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
