లబ్ధిదారుల ఇంటికే స్మార్ట్ రేషన్ కార్డులు
- గణనాథుడి స్వాగతానికి సిద్ధమైన మండపాలు - September 13, 2026
- లబ్ధిదారుల ఇంటికే స్మార్ట్ రేషన్ కార్డులు - September 13, 2026
- చిలుకూరి కొండమ్మ గారి భౌతికదేహానికి నివాళులు అర్పించి కుటుంబానికి పరామర్శ - September 13, 2026
దేవరుప్పుల మండల కేంద్రంలోని కొత్తవాడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. 9వ వార్డు మెంబర్ తోటకూరి రమేష్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తున్నారు. లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఇంటింటికీ తిరిగి కార్డులు అందజేస్తుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న యాదవ్ యూత్ నాయకులు ఆకుల సంతోష్ కారుపోతుల విజయ్
