Monthly Archive: September 2026
వెల్దండ: చేయూత పెన్షన్ల పరిశీలనలో భాగంగా రాష్ట్ర బృందం కంటోనిపల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసింది. క్షేత్ర స్థాయిలో పరిశీలన ఎలా జరుగుతుందో చూసింది.రాష్ట్ర బృందం సంచాలకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ తనిఖీ జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమత లక్ష్మణస్వామి,తనిఖీ అధికారి మోహన్ లాల్ సహాయ కార్యక్రమ నిర్వాహకురాలు జయమాలిని,పంచాయతీ కార్యదర్శి ఫయాజ్, జిల్లా కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్,ఉప సర్పంచ్ శివప్రసాద్ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.పరిశీలన పారదర్శకంగా జరగాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని…
హైదరాబాద్, సెప్టెంబర్ 15:రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో కీలక నియామకం జరిగింది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ్రీ గంగని హరికృష్ణ
వెల్దండ : వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి గ్రామంలో సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా గారి అధ్యక్షతన విబి జి రామ్ జి ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నినో ప్రభావం వల్ల నీటినీ కాపాడుకోవాలని పోదుపుగా వాడుకోవాలని ప్రజలకు తేలియజేయడం జరిగింది…. గ్రౌండ్ వాటర్ ను కాపాడుకోవాలని ఉద్దేశ్యంతో పంటపోలలో ఫార్మ్ పాండ్స్ నిర్మించుకోవాలని, ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకోవాలని తేలియజేశారు.అదే విధంగా పొలాల్లో పామాయిల్ సాగు…
డిజిటల్ (స్మార్ట్) రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం
అత్యంత ధనిక ఎమ్మెల్యే ఒకరోజు సాధారణ బిచ్చగాడిగా మారారు.
సిర్పూర్(టి): మండలంలోని కర్జపల్లి గ్రామంలో ప్రత్యేక ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా 280 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి వారి వివరాలకు సంబంధించిన ధ్రువపత్రాలను సేకరిస్తున్నారు. అర్హత, ఓటరు జాబితాలోని వివరాల పరిశీలన కోసం అవసరమైన పత్రాలను అందజేయాలని బీఎల్‌ఏ చంద్రకళ సూచించారు. నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయంలో సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి SIR ప్రక్రియకు సహకరించాలని కోరారు.
వెల్దండ : వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి గ్రామంలో చేయూత పెన్షన్ల పరిశీలనలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీ రాంరెడ్డి గారు తనిఖీ నిర్వహించారు. గ్రామంలో దరఖాస్తుదారుల ఇంటి ఇంటికి తిరిగి లబ్ధిదారుల వివరాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీ రాంరెడ్డి గారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పెన్షన్ అందాలి. అనర్హులకు ఒక్క రూపాయి కూడా వెళ్ళకూడదు – ఇదే ప్రభుత్వ లక్ష్యం .. అని అవినీతి తావు లేకుండా…
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 15 :నిరుపేద కుటుంబానికి చెందిన గ్రామ వర్కర్ బ్రతుకు పోరాటంలో విద్యుత్ షాక్ రూపంలో పెను విషాదం నింపింది. చెదురుపల్లి గ్రామానికి చెందిన పోలే శ్రీరాములు విధి నిర్వహణలో విద్యుత్ షాక్ తగిలి శరీరం కాలిపోయి కల్వకుర్తి మహితా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కుటుంబం కన్నీటి పర్యంతమైంది.ఈ విషాద వార్త బీఆర్ఎస్ పార్టీ మండల యువ నాయకులు పోలే అశోక్, సర్పంచ్ ధన్ సింగ్ నాయక్ ద్వారా తెలుసుకున్న…
నాగర్ కర్నూల్: నిబంధనల ఉల్లంఘనపై కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సంచలన చర్యలు తీసుకున్నారు.మొలచింతలపల్లి, పెంట్లవెల్లి, కారుకొండ సర్పంచుల చెక్ పవర్ రద్దు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, అధికార దుర్వినియోగంపై చర్య.ఎత్తం గ్రామంలో నిధుల దుర్వినియోగంపై సర్పంచ్, ఉప సర్పంచ్ సస్పెండ్ చేశారు.ప్రభుత్వ నిధుల్లో పారదర్శకత పాటించాలని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు.