Daily Archive: September 4, 2026
తక్షశిల పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
కల్వకుర్తి :వెల్దండ మండల కేంద్రంలోని తక్షశిల హైస్కూల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి ముందస్తు వేడుకలను పాఠశాల కరస్పాండెంట్ శేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.సుమారుగా 120 మందికి పైగా చిన్నారులు వేషధారణలో పాల్గొని అలరించారు.ఈ సందర్భంగా ఎల్కేజీ,యూకేజీ చిన్నారులు శ్రీకృష్ణుని,గోపికల వేషధారణతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన...
సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్..!కొంగరకలాన్‌లో పోస్టర్ ఆవిష్కరణ
కొంగరకలాన్ IDOCలో TGEJAC రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఛైర్మన్ ఊటు యశ్వంత్, కన్వీనర్ డా. రామారావు మాట్లాడుతూ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, నాలుగో తరగతి ఉద్యోగులు, కార్మికులు పెద్ద...
