కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజం
కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజందళితులను రాజకీయ పావులుగా వాడుకుంటున్న రేవంత్ సర్కార్రూ.90 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు ఏమయ్యాయి..నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 10 : దళితులను రాజకీయ పావులుగా వాడుకుంటూ వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళిత సబ్‌ప్లాన్ కింద నిధులు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దళితుల కోసం కేటాయించిన రూ.90 వేల కోట్ల…
