Daily Archive: September 1, 2026

ఉద్యోగుల జీవితాలకు భద్రత భరోసా పాత పెన్షన్

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (cps) విధానాన్ని రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీ మ్ (ops)విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈరోజు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం మహాధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ హైదరాబాద్ లో విజయవంతంగా చేపట్టడం జరిగింది. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా...

ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై ప్రభుత్వానికి వినతి

తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ TGEJAC ఆధ్వర్యంలో TRTF రంగారెడ్డి జిల్లా తరఫున చౌదరిగూడ తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. CPS/NPSను రద్దు చేసి OPS పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను అరియర్స్‌తో సహా వెంటనే విడుదల...

రేవంత్ ఆదేశాల అమలులో డీజీపీ సెంచరీ: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్,మాజీ ఐపిఎస్

రేవంత్ రెడ్డి ఆదేశాలను అమలు చేయడంలో డీజీపీ సెంచరీ కొట్టేలా ఉన్నారని బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మిర్యాలగూడలో కేటీఆర్ పాల్గొనే రైతు సదస్సుకు మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు దరఖాస్తు చేసుకోగా డీఎస్పీ అనుమతి నిరాకరించడంపై మండిపడ్డారు.గత నెలలో బీఆర్‌ఎస్...

రేవంత్ రెడ్డి బజారు భాషపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

అంబర్‌పేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బజారు భాష మాట్లాడారని బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో అవరోధాలను ఎదుర్కొని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడి పోరాడిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ పాలిట కేసీఆర్...

సింగపూర్‌లో యూనిఫాంలు, వర్క్‌బుక్స్ పంపిణీ

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సింగపూర్‌లో విద్యార్థులకు యూనిఫాంలు, ప్రీ-ప్రైమరీ చిన్నారులకు వర్క్‌బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు ఎర్ర, 9వ వార్డు కౌన్సిలర్ గణేష్, 10వ వార్డు కౌన్సిలర్ రాజన్ల వసంత మహేందర్ రెడ్డి, గౌరవ...

ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం

వెల్దండ ఆగస్టు 31: ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆస్పత్రి ఖర్చులకు ఇబ్బందిగా ఉన్న విషయాన్ని గ్రామ సర్పంచ్ శాంపురి శారద చెన్నయ్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సోమవారం బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. సందర్భంగా సర్పంచ్ మరియు బాలిక కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య యాదవ్, సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ యువ నాయకులు ఎండి సద్దాం, కాలూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.