Monthly Archive: September 2026
*మృతునికుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్*వెల్దండ సెప్టెంబర్ 16 వెల్దండ మండల కేంద్రానికి చెందిన మాడుగుల సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న సర్పంచ్ మట్ట యాదమ్మ మట్ట వెంకటయ్య గౌడ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ 5000 వేల…
“ఆగకు…అడుగు వేయి…అడ్డంకులే నీకు మెట్లవుతాయి!నీ కలలే రేపటికొత్త ప్రపంచానికి నాంది.”లు
రాజేంద్రనగర్:క్రిస్మస్‌పూర్ 122 డివిజన్ బండ్లగూడ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కాలనీలో ప్రతిష్టించిన గణనాథుని పూజా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, యువనేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.మండపానికి చేరుకున్న కార్తీక్ రెడ్డికి కాలనీ వాసులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన…
ఛలో ఖమ్మం విజయవంతం చేయాలి : ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 15 : ఈ నెల 28 నుండి మూడు రోజుల పాటు ఖమ్మంలో నిర్వహించనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గజ్జి రవి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ఈదులూరు గ్రామంలో కామ్రేడ్ బూరుగు అంజయ్య విజ్ఞాన కేంద్రంలో మహాసభల పోస్టర్ను సంఘం నాయకులతో కలిసి…
కొలువుదీరిన గణనాథులుఊరువాడా ఏకదంతుడి నామస్మరణంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 15 : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలోని అన్ని గ్రామాల్లో గణనాథులు కొరువుదీరారు. మండల వ్యాప్తంగా వివిధ అకృతుల్లో సుమారు 300వినాయక విగ్రహాలు వెలిశాయి. అన్ని గ్రామంలోని విగ్రహాల వద్ద ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో వేర్వేరుగా జరిగిన పూజ కార్యక్రమంలో సర్పంచ్ లు ముక్కామల శ్యామల శేఖర్, బెల్లి సుధాకర్, వడ్డె సైదిరెడ్డి, కురిమిల్ల మల్లేష్, గుల్లి నరేష్, కొలిపాక…
వెల్దండ: చేయూత పెన్షన్ల పరిశీలనలో భాగంగా రాష్ట్ర బృందం కంటోనిపల్లి గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసింది. క్షేత్ర స్థాయిలో పరిశీలన ఎలా జరుగుతుందో చూసింది.రాష్ట్ర బృందం సంచాలకులు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ తనిఖీ జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమత లక్ష్మణస్వామి,తనిఖీ అధికారి మోహన్ లాల్ సహాయ కార్యక్రమ నిర్వాహకురాలు జయమాలిని,పంచాయతీ కార్యదర్శి ఫయాజ్, జిల్లా కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్,ఉప సర్పంచ్ శివప్రసాద్ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.పరిశీలన పారదర్శకంగా జరగాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని…
హైదరాబాద్, సెప్టెంబర్ 15:రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీలో కీలక నియామకం జరిగింది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ్రీ గంగని హరికృష్ణ
వెల్దండ : వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి గ్రామంలో సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా గారి అధ్యక్షతన విబి జి రామ్ జి ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నినో ప్రభావం వల్ల నీటినీ కాపాడుకోవాలని పోదుపుగా వాడుకోవాలని ప్రజలకు తేలియజేయడం జరిగింది…. గ్రౌండ్ వాటర్ ను కాపాడుకోవాలని ఉద్దేశ్యంతో పంటపోలలో ఫార్మ్ పాండ్స్ నిర్మించుకోవాలని, ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మాణం చేసుకోవాలని తేలియజేశారు.అదే విధంగా పొలాల్లో పామాయిల్ సాగు…
డిజిటల్ (స్మార్ట్) రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం
అత్యంత ధనిక ఎమ్మెల్యే ఒకరోజు సాధారణ బిచ్చగాడిగా మారారు.