MRPS సీనియర్ నాయకుడు బడే దాసు మృతి
శంకర్‌పల్లి మండలం మొకిలా గ్రామానికి చెందిన MRPS సీనియర్ నాయకుడు బడే దాసు బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన MRPSలో చురుకుగా పాల్గొంటూ సామాజిక ఉద్యమ కార్యక్రమాల్లో తనవంతు పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల MRPS నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ...
