వెల్దండకు సరికొత్త బజాజ్ పల్సర్ బైక్ – రిబ్బన్ కట్ చేసిన సర్పంచ్
వెల్దండకు సరికొత్త బజాజ్ పల్సర్ బైక్.. రిబ్బన్ కట్ చేసిన సర్పంచ్వెల్దండ, సెప్టెంబర్ 19: పల్లె పల్లెకు పల్సర్ బండి కార్యక్రమంలో భాగంగా వెల్దండ మండల కేంద్రంలో సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన బజాజ్ పల్సర్ బైక్‌ను శనివారం ఆవిష్కరించారు. బజాజ్ షోరూం నిర్వాహకులు జగన్ గౌడ్, పర్యవేక్షకులు రాఘవేందర్ గౌడ్ ఆహ్వానం మేరకు గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి బైక్‌ను ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల్లో అత్యంత…
