నేడు కొండాపూర్ లో విద్యుత్ అంతరాయం
- నేడు కొండాపూర్ లో విద్యుత్ అంతరాయం - October 9, 2026
- గాంధీ జయంతినాడే మద్యం అమ్మకాలు..! - October 4, 2026
- సైదాపూర్‌లో సదా బహార్ పత్తిపై క్షేత్ర ప్రదర్శన - September 30, 2026
జ్ఞానతెలంగాణ, సంగారెడ్డి,కొండాపూర్:
విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో నేడు (అక్టోబర్ 9) సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కొండాపూర్ విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు.
132/33 కేవీ సదాశివపేట సబ్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్ మండల గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఏఈ కోరారు.
