అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం.. మల్కాపూర్‌లో బుల్డోజర్ యాక్షన్
- అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం.. మల్కాపూర్‌లో బుల్డోజర్ యాక్షన్ - November 13, 2026
- నాలుగేళ్ల తర్వాత న్యాయమే గెలిచింది - November 6, 2026
- సొంత నిధులతో 30 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ - October 26, 2026
కొండాపూర్: మల్కాపూర్ శివారులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీ గోడలపై పంచాయతీ అధికారులు కొరడా ఝళిపించారు. హెచ్‌ఎండీఏ తుది అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో అధికారులు రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేశారు.
పలుమార్లు నోటీసులు, హెచ్చరికలు ఇచ్చినా నిబంధనలు పాటించకపోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇకపై అనుమతులు లేకుండా ఒక్క ఇటుక వేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి మల్లా రెడ్డి హెచ్చరించారు
.
