గుండెపోటుతో MRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మృతి
- అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు… - October 9, 2026
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- మంచాల గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగింది. - October 9, 2026

శంకర్పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందినMRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ ఈరోజు ఉదయం 5 గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
బ్యాతల శివశంకర్ మృతితో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు స్వగ్రామమైన టంగుటూరులో నిర్వహించనున్నారు.
