హాస్పిటల్ లో పండ్లు పంపిణీ* 09.10.26 ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో
- ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు శుభవార్త.. - October 11, 2026
- అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు… - October 11, 2026
- హాస్పిటల్ లో పండ్లు పంపిణీ* 09.10.26 ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో - October 11, 2026
మన్య శ్రీ కాన్సిరాం గారి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లోనే
పండు పంపిణీ చేసిన
బీఎస్పీ నాయకులు వారు మాట్లాడుతూ
భారతదేశంలో వేల సంవత్సరాలుగా కోట్లాది మంది
బహుజనులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు) కులం పేరుతో అణచివేతకు,
దోపిడీకి గురవుతున్నారు.
అటువంటి అణగారిన వర్గాలు తమ ఓటు శక్తితో
రాజ్యాధికారమనే మాస్టర్ కీని సాధించి దోపిడీకి గురయ్యే వర్గం నుంచి పాలించే వర్గంగా ఎదగాలనే మహోన్నత లక్ష్యంతో తన పెళ్లి,ఇల్లు,ఆస్తిపాస్తులు వదిలేసి బహుజన సమాజమే నా కుటుంబం అని జీవితాన్ని ధారపోసిన మహోన్నత నాయకుడు మాన్యవర్ కాన్షీరామ్
అడుక్కుంటే హక్కులు రావు..పాలకులుగా మారాలి అని బహుజనులకు రాజ్యాధికారం రుచి చూపించిన మహానీయుడు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు *మాన్యవర్ కాన్షీరామ్ భారతదేశ బహుజనుల రాజకీయ విప్లవకరుడు. బహుజనుల వెలుగు చుక్క అని కొనియాడారు
ఈ యొక్క కార్యక్రమంలో. బహుజన సమాజ్ పార్టీ
ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షులు మర్లు సాయిబాబు ఎల్లారెడ్డి అసెంబ్లీ ఉపాధ్యక్షులు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

