హామీల అమలుపై దృష్టి పెట్టండి

5baa48b3-b566-418e-8d92-d8294c8f8d7a.jpeg

దేవరుప్పుల: అచ్చంపేట సభలో బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింత సృజన్ కుమార్ ఖండించారు. బీజేపీ విజయాలను గుర్తించాలని, ప్రతిపక్షాలపై విమర్శలు మాని ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అమలు చేసిన, పెండింగ్‌లో ఉన్న హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.

You may also like...